It's Chiranjeevi Vs Hrithik Roshan At Box Office || Syeraa || Hrithik Roshan || Tiger Shroff

2019-07-16 1,543

Hrithik Roshan and Tiger Shroff starrer movie is releasing on 2nd October, the same day Megastar Chiraneevi’s period drama “Sye Raa” would hit the screens in multiple languages worldwide.
#warteaser
#chiranjeevi
#hrithikroshan
#tigershroff
#syeraanarasimhareddy
#ramcharan
#surendarreddy

'కాబిల్' తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇక వరుస సినిమాలతో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'సూపర్ 30' లాస్ట్ వీక్ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లో రూ. 50 కోట్ల వసూలు చేసింది. త్వరలో హృతిక్ 'వార్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే ఈ టీజర్ మెగా క్యాంపులో గుబులు రేపినట్లుగా చర్చించుకుంటున్నారు.